FbTelugu

అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నేడు ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మర్చి 11నే బండి సంజయ్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు.

కానీ దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించడం, లాక్ డౌన్ విధించడం వంటి కారణాలతో బండిసంజయ్ ఇప్పటివరకు బాధ్యతలు స్వీకరించలేదు. కాగా ఇవాళ అధికారికంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.