FbTelugu

బీఎస్ఎన్ఎల్ ప్లాన్ రూ.997 రిలీజ్

BSNL-New-Prepaid-Plan-Released

ఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ నూతన ప్లాన్ దేశంలోని అందరి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని విడుదల చేశారు. రూ.997 విలువ కల ఈ ప్లాన్ దేశంలోని అన్ని సర్కిళ్లలో లభిస్తుంది. రోజుకు 3 జీబీల డేటాతో పాటు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ సౌకర్యం కల్పించారు. అలాగే 100 ఎస్ఎంఎస్ లు లభ్యమయ్యే ఈ ప్యాకేజీ గడువు 180 రోజులుగా నిర్ణయించారు.

You might also like