FbTelugu

దారుణం.. ఓ అమ్మాయి, ఇద్దరబ్బాయిలు

Brutal-done-by-a-girl-and-two-boys

ఒంగోలు: ఓ అమ్మాయి ఇద్దరబ్బాయిలు కలిసి అమ్మాయిలపై దారుణాలకు తెగబడిన ఘటన ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామానికి చెందిన సుమలత అనే అమ్మాయి గొంతు మగగొంతులా ఉంటుంది. అయితే.. భర్తను వదిలేసి ఏడుకొండలు అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. కాగా ఆమెకు అమ్మాయిలతో శృంగారం చేయడం, ‘సెక్స్ టాయ్స్’ను వాడుతూ పైశాచికానందం పొందడం అలవాటు. దీనికోసం సిమ్ కార్డులను అమ్మే వంశీ అనే యువకుడికి వల వేసింది. ఇలా అమ్మాయిల ఫోన్ నంబర్లు సేకరించి తాను యువకుడిననే భ్రమ కలిగేలా ఫోన్లు చేసి, ట్రాప్ చేసి ఇంటికి రప్పించి, తన కోరికను తీర్చుకునేది. ఆపై ఆమె ప్రియుడు ఏడుకొండలు, వంశీ వారిపై అత్యాచారం చేసేవారు. ఇదిలా సాఫీగా సాగిపోతుంటే బాధిత ఓ బాలిక స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.

You might also like