FbTelugu

నేడే ఈయూ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ

లండన్: బ్రిటన్ పార్లమెంట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇవాళ యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ నిష్ర్కమించనుంది. దీనికి సంబంధించిన బ్రెగ్జిట్ ఇవాళ అర్ధరాత్రి 11:00 గంటల తర్వాత అమల్లోకి రానుంది. బ్రెగ్జిట్ కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది.

యురోపియన్ యూనియన్ లో బ్రిటన్ సభ్యదేశంగా ఉండడం వలన తమకు ఆర్థిక భారంపడుతోందని పేర్కొంటోంది. బ్రిటన్ నుంచి జరిగే వాణిజ్యానికి టారిఫ్ లు విధించవద్దని ఈయూ నిర్ణయం తీసుకుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.