FbTelugu

ఉరేసుకుని వివాహిళ ఆత్మహత్య!

* భర్తే హత్య చేశాడంటూ ఆరోపణ
వికారాబాద్: ఉరేసుకుని ఓ వివాహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని గొట్టిముక్కలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక గొట్టిముక్కలలో నివాసం ఉంటున్న రిజ్వానా అనే మహిళ అనుమానాస్పదంగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిజ్వానాను భర్తే చంపాడంటూ.. మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.