FbTelugu

యువతకు సారాయి దుకాణాలా? : అయ్యన్నపాత్రుడు

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 18 నుంచి 35 ఏళ్ళ వయసు గల యువతలో ఫైర్ ఉంటుందని, దాన్ని ఎలా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉపయోగించుకోవాలో తెలియక వాలంటీర్ ఉద్యోగాలు, తోపుడు బళ్ళు, జగనన్న సారాయి దుకాణాల్లో ఉద్యోగులుగా పెట్టి యువతను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వైసీపీ 18 నెల పాలనలో సుమారు 200 కంపెనీలు వెళ్ళిపోయాయంటూ ఆరోపించారు. చంద్రబాబు కృషితో వచ్చిన ఉద్యోగాలోన్నో వైసీపీ మంత్రే అసెంబ్లీలో తెలిపాడన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.