FbTelugu

బాలకృష్ణతో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న బోయపాటి శ్రీను.

  1.  multi starrer

Boyapati Sreenu is planning a huge multi starrer with Balakrishna ;  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను వరుసగా మూడు సినిమాల సక్సెస్‌తో హ్యాట్రిక్ సాధించారు. సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో ఈ కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే మళ్లీ బాలకృష్ణతో బోయపాటి శ్రీను సినిమా ఎప్పుడనే విషయంపై ఇప్పటి నుంచే ఆసక్తి, చర్చ మొదలైంది. సింహా, లెజెండ్ లాంటి సక్సెస్ తర్వాత మరో చిత్రం వస్తుందంటే.. ఆ సినిమాల రేంజ్‌లోనే ప్రేక్షకులు చూస్తారు. కానీ ఆ రెండు సినిమాల కంటే భిన్నంగా, కొత్త జోనర్‌లో సినిమా చేయాలన్న సంకల్పమే అఖండకు దారి తీసింది. అయితే అఖండ రిలీజ్ ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి కారణం ఆ సినిమా కంటెంట్. అఖండను ఎడారిలో వేసినా ఆడుతుందనే నమ్మకం ఉండింది అని బోయపాటి చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.