FbTelugu

ఓడిపోతామని తెలసినా బరిలో నిలిపారు: బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు జరుతున్న ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ నేతలు వర్ల రామయ్యను బరిలోకి దింపారని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు జీవితం అంతా కుట్ర రాజకీయాలేనని అన్నారు. బాబు ఆటలు ఇక సాగవని అన్నారు. రాఘు రామకృష్ణంరాజు వ్యవహారం పార్టీ చూసుకుంటుందన్నారు.

You might also like