FbTelugu

ఇరుదేశాలూ సంయమనం పాటించాలి: యూఎన్ఓ

న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య తలెత్తుతున్న సరిహద్దు వివాదంపై ఇరు దేశాలూ సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ తెలిపారు.

నిన్న భారత్ -చైనా సరిహద్దులో ఇరు దేశాల సైనికులకు మధ్య జరిగిన ఘర్షనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత‌ ఆర్మీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా కూడా స్పందించింది. శాంతియుతంగా చర్చించుకోవాలని తెలిపింది.

You might also like