FbTelugu

లక్నో కోర్ట్ వద్ద బాంబు పేలుడు

ఉత్తర్ ప్రదేశ్: కోర్టువద్ద బాంబు పేలుడు చోటుచేసుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కోర్టు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రాష్ట్రంలోని లక్నో కోర్టు వద్ద బాంబు పేలుడు సంబవించింది. కాగా న్యాయవాది సంజీవ్ లోథీ టార్గెట్ గా ఈ బాంబు దాడి జరిగినట్టు పరువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదలే ఇందుకు కారణమని ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More