FbTelugu

నేపాల్ అసెంబ్లీ దగ్గర బాంబుల కలకలం

ఖాట్మండు: నేపాల్ అసెంబ్లీ భవనం దగ్గర బాంబులు తీవ్ర కలకలం రేపాయి. వివరాల్లోకెళితే.. నేపాల్ అసెంబ్లీ భవనం దగ్గర బాంబులను గుర్తించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ బాంబులను చాకచక్యంగా ఎలాంటి ప్రాణనష్టం లేకుండా నిర్వీర్యం చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీతో పాటూ.. ముగ్గురు మంత్రుల నివాసాల దగ్గర్లో బాంబులను గుర్తించారు. మొత్తం మూడు బాంబులను బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసినట్టు అధికారులు ప్రకటించారు.

You might also like