FbTelugu

ప్రముఖ బాలీవుడ్ నటి ఆత్మహత్య

  కోల్‌క‌తా : ప్రముఖ బాలీవుడ్ నటి ఆర్య బెన‌ర్జీ ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్య బెన‌ర్జీ ద‌క్షిణ కోల్‌క‌తాలో తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో తలుపులు వేసుకొని ఎంతకీ బయటకు రాకపోవడంతో..

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకొని ఆర్య బెనర్జీ ఉంటున్న ఫ్లాడ్ డోర్ పగలకొట్టి చూడగా.. ఆర్యా బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా గుర్తించారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్య బెనర్జీ డర్టీ పిక్చర్ లో నటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.