FbTelugu

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్(34) ముంబయి లోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ టీవీ సీరియళ్లతో కెరియర్ ప్రారంభించాడు.

అనతి కాలంలోనే సినిమారంగంలోకి ప్రవేశించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాయ్ పోచే, పీకే, రబ్తా, కేదార్ నాథ్ వంటి చిత్రాల్లో నటించారు. నాలుగు రోజుల క్రితం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా సలియా ఆత్మహత్య చేసుకుంది. కాగా వీరి ఆత్మహత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Sushant Singh Rajput

You might also like