FbTelugu

సీబీఐ కస్టడీకి బొల్లినేని గాంధీ

హైదరాబాద్: అక్రమ ఆస్తులు, లంచం తీసుకున్న కేసులో మాజీ జి.ఎస్.టి అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని చంచల్ గూడ జైలులో సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.

ఆ తరువాత వాహనంలో ఆయనను కోఠి లోని సిబిఐ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గాంధీని వరుసగా 4 రోజులపాటు విచారించనున్నారు. ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో గాంధీ దూకుడుగా వ్యవహరించారు. జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.