FbTelugu

పడవ బోల్తా.. వ్యక్తి గల్లంతు

విశాఖ: పడవ బోల్తాపడి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన జిల్లాలోని గొలుగొండ మండలం, అమ్మపేట సమీపంలో తాండవ నదిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ వ్యక్తి స్థానిక తాండవ నదిలో పడవతో చేపల వేటకు వెళ్లాడు.

ప్రమాదవ శాత్తు ఆ పడవ బోల్తాపడి ఆ మత్స్యకారుడు నదిలో గల్లంతైనాడు. మత్స్యకారుని కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు.

You might also like