FbTelugu

చెన్నై సూపర్ కింగ్స్ కు దెబ్బమీద దెబ్బ

* తానూ ఆడనన్నహర్ బజన్ సింగ్
ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి స్టార్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విషయం తెలిసిందే..

కాగా తాజాగా టాప్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ఆడనంటూ… చెన్నై సూపర్ కింగ్స్ కి మరో షాక్ ఇచ్చాడు. ఇద్దరు మేటి ఆటగాళ్లు వెళ్లిపోవడంతో జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది.

You might also like