FbTelugu

జూన్ లో పోరుకు బీజేపీ సిద్ధం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై పోరాటానికి బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా జూన్ లో పోరాటం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు.

You might also like