FbTelugu

ఇలాంటి ఫలితం ఊహించలేదు: బిజెపి

కొలకతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసి రెండు వందల సీట్లకు పైగా కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నది. ఈ ఫలితాలపై బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్ఘీయ స్పందించారు.

ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము ఊహించలేదని ఆయన అన్నారు. బయటి వ్యక్తులు అంటూ సిఎం మమతా బెనర్జీ చేసిన విమర్శులు జనంలో బలంగా నాటుకున్నాయి. అదే కాకుండా ఆమె కాలికి గాయం కావడంతో సానుభూతి పవనాలు వీచాయాని, ఫలితంగా ఎక్కువ సీట్లు వచ్చాయని కైలాస్ వ్యాఖ్యానించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.