FbTelugu

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు రెండేళ్ల జైలు

హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటూ..

పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించాలడన్న ఆరోపణలపై ఐదేళ్ల క్రితం ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసును ఇవాళ (శుక్ర‌వారం) విచారించిన నాంప‌ల్లి ప్ర‌త్యేక న్యాయ‌స్థానం రాజాసింగ్ పై రెండేళ్ల జైలు శిక్షను విధించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.