FbTelugu

‘నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు’: రాజాసింగ్

హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వల్ల వేరే రాష్ట్రాల్లో హింస జరుగుతుందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తన అకౌంట్ ను హ్యాక్ చేసి ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.

You might also like