FbTelugu

కూల్చడమే బీజేపీ, ఎంఐఎం పనా?: కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ, ఎంఐఎంల పని కూల్చడమేనా అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించామని అన్నారు. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మూడంచెల ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.

నగరంలోని అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. శివార్లలో డ్రైనేజీ వ్యవస్థ లేదని ఐదారేళ్లలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేస్తామని అన్నారు. 100 ఏండ్లలో రాని వర్షం హైదరాబాద్ లో పడిందని అన్నారు. ఊహించని వర్షం వస్తే ఏ నగరంలోనైనా వరద వస్తుందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.