FbTelugu

గవర్నర్ తో బీజేపీ నేతల భేటీ

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ఇవాళ బీజేపీ తెలంగాణ నేతలు సమావేశమైనారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఇవాళ మధ్యాహ్న బీజేపీ నేతలు గవర్నర్ ను కలిశారు.

ఈ సందర్భంగా తెలంగాణలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను గుర్తిస్తూ.. గెజిట్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నిక్లో బీజేపీ నుంచి 48 మంది కార్పొరేటర్లు గెలుపొందిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.