FbTelugu

నిజామాబాద్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ

నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే నందిపేట జెడ్పీటీసీ యమున టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

యమున వెంట మరికొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఎంపీ అర్వింద్ కు గట్టి ఎదురుదెబ్బలుగా పలువురు భావిస్తున్నారు.

You might also like