FbTelugu

ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: సోము వీర్రాజు

* ఈనెల 5న చలో రామతీర్థానికి పిలుపు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులను నిలువరించడంలో, దోషులను పట్టుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 5న చలో రామతీర్థానికి పిలుపునిచ్చారు.

బీజేపీ, జనసేన సంయుక్తంగా రామతీర్థంను సందర్శిస్తాయని స్పష్టం చేశారు. రామతీర్థం ఘటనను రాజకీయం చేయాలనే వైసీపీ, టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విధ్వంసానికి పాల్పడిన దోషులను అరెస్టు చేయకుండా తమ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.