FbTelugu

నేడు గవర్నర్ ను కలవనున్న బీజేపీ ఏపీ చీఫ్

అమరావతి: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం ఘటనపై ఇవాళ ఉదయం 11:30 గంటలకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ ను కలవనున్నారు.

ఈ సందర్భంగా అంతర్వేది ఘటన, ఇతర ఆలయాల్లో ఘటనలను గవర్నర్ కు వివరించనున్నారు. హిందూ మతంపై దాడుల పట్ల ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదంటూ ఫిర్యాదు చేయనున్నారు.

You might also like