FbTelugu

ఆల్ టైం రికార్డుకు చేరిన బిట్ కాయిన్

ముంబై: బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం 27,840.13 దగ్గర ట్రేడ్ అవుతున్నది. రెండేళ్ల తర్వాత ఊహించని విధంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్ పెరిగింది.
రెండేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీ ట్రేడర్లకు షాక్ ఇస్తూ బిట్ కాయిన్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2018లో 14 లక్షల వరకు వెళ్లి తగేడాది గంట వ్యవధిలో అమాంతం ౩ లక్షలకు పడిపోయింది.

మళ్లీ రెండేళ్ల తర్వాత ఊహించని విధంగా ఇవాళ 20 లక్షలకు చేరుకున్నది. యువత బిట్ కాయిన్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నది. తెలుగు రాష్ట్రాలలోనూ బిట్ కాయిన్ కు ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ పరిణామాలను గమనిస్తున్న నిపుణులు డేంజర్ స్థాయిలో ఉండే బిట్ కాయిన్ విషయంలో మోసపోవడం ఖాయమంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.