FbTelugu

దేశంలో తీవ్రంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ

* వేలాది కోళ్లు, బాతులను చంపేస్తున్న కేరళ ప్రభుత్వం
* హర్యానాలో 10 రోజుల్లోనే 4 లక్షల కోళ్లు మృతి
న్యూఢిల్లీ : భారత్ బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా పెరిగిపోయింది. గత వారం రోజుల్లోనే దేశంలోని అనేక రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. గత 10 రోజుల్లోనే హర్యానాలో 4 లక్షల కోళ్లు మృతి చెందాయి. కేరళలో బర్ద్ ఫ్లూ తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం వేలాది కోళ్లు, బాతులను చంపి పూడ్చేస్తోంది.

ఈ వైరస్ ఇప్పటికే కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ దాటికి అనేక కాకులు, నెమళ్లు మృత్యువాత పడుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.