FbTelugu

ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కు పితృవియోగం

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ తండ్రి విలియం హెన్రీ గేట్స్(94) కన్నుమూశారు.

గత కొంత కాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న హెన్రీ గేట్స్ తన ఇంట్లోనే తుది స్వాస విడిచారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ స్థాపనలో హెన్రీ విశేషమైన కృషి చేశారు.

You might also like