FbTelugu

కువైట్ లో భారతీయుల నిరోధానికి బిల్లు

కువైట్: భారతీయుల రాకను నిరోధించేందుకు ప్రత్యేక బిల్లును ఆమోదించింది. దేశంలో 15 శాతానికి మించకుండా ఈ ముసాయిదా బిల్లును తీసుకున్నారు.

సోమవారం కువైట్ నేషనల్ అసెంబ్లీలో దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం కువైట్ దేశంలో 14.5 శాతం భారతీయులు ఉన్నారు. భారతదేశం నుంచి వచ్చేవారి రాకను భారీగా తగ్గించేందుకు ఈ బిల్లును రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి.

You might also like