FbTelugu

కరోనాతో బీహార్ మంత్రి మృతి

పాట్నా: కరోనాతో బీహార్ రాష్ట్ర మంత్రి కపిల్ డియో కామత్ మృతి చెందారు. వివరాల్లోకెళితే.. జనతాదళ్ నేత, బీహార్ రాష్ట్ర మంత్రి కపిల్ డియో కామత్ గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు.

దీంతో పాట్నా ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కపిల్ ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్దారు. కపిల్ మృతి పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంది వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.