FbTelugu

భారత్ కరోనా కేసులు 2.56 లక్షలు

ఇప్పటి వరకు 7135 మంది మృతి

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఇవ్వాల్టితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 56 వేల మార్క్ ను దాటింది. కేసుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు: 256611

దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 125381

డిశ్చార్జ్ అయిన బాధితులు: 124095

దేశంలో కరోనా మృతుల సంఖ్య: 7135

You might also like