FbTelugu

కరోనా వాక్సిన్ లో తొలి ముందడుగు

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న భారత్ బయోటెక్ కరోనా వాక్సిన్ తయారీలో ముందున్నది. కో వాక్సిన్ మొదటి, రెండో దశ పరీక్షలకు అనుమతులు సంపాదించింది.

దేశ వ్యాప్తంగా జూలై నెలలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు దక్కించుకున్నది. వాక్సిన్ అభివృద్ధిలో ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారం అందించాయని, తమ బృందాలు అవిశ్రాంతం పనిచేశాయని భారత్ బయోటెక్ చైర్మన్ ఎల్లా కృష్ణ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.