FbTelugu

బెంగాల్, తమిళనాడులో పరీక్షలు రద్దు

కొలకతా: పశ్చిమ బెంగాల్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో పరీక్షలు రద్దు అయ్యాయి. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రులు ప్రకటించారు.

సెకండ్ వేవ్ తో ఈ ఏడాది జరగాల్సిన టెన్త్ (మాధ్యమిక్), ఇంటర్ (ఉచ్ఛ మాధ్యమిక్) బోర్డు పరీక్షలు చేస్తున్నట్లు సిఎం మమతా బెనర్జీ ఇవాళ తెలిపారు. గతంలో నిర్వహించాలని అనుకున్నామని, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేశామని ఆమె వివరించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.