FbTelugu

బ్యాటింగ్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్

నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలిటెస్టు మ్యాచ్ జరుగుతోంది. కాగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. భారత్ మాత్రం మంచి ఫామ్ లోనే ఉందని చెప్పవచ్చు. బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ మాట్లాడుతూ.. ఆ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని అతను తెలిపాడు. కాగా భారత్ ను బంగ్లా ఎలా నిలువరిస్తుందో చూడాలి మరి.

You might also like