FbTelugu

‘150’ కే కుప్పకూలిన బంగ్లాదేశ్

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కు భారత ఆటగాళ్లు చుక్కలు చూపించారు. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 58.3 ఓవర్లలో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. ముష్ఫికుర్ రహీం (105: 43) మొమినుల్ హక్ (80: 37) గా స్కోర్ చేశారు. ఇలా భారత బౌలర్ల దాటికి ఎదురు నిలువలేకపోయింది బంగ్లా జట్టు.

You might also like