FbTelugu

భార‌త బౌలర్ల ధాటికి.. బంగ్లా విలవిల

కోల్‌క‌తా: భారత బౌలింగ్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిలలాడుతోంది. నేడు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేధికగా జరుగుతున్న పింక్ టెస్టులో భార‌త బౌల‌ర్లు బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాటింగ్ తో భరిలోకి దిగిన బంగ్లాదేశ్ సునాయసంగా నాలుగు వికెట్ల‌ను కోల్పోయింది. ప్రస్తుతం 14 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 38 రన్స్ మాత్రమే చేసింది.

You might also like