FbTelugu

బంగార్రాజు సినిమా విడుదల తేదీ…. ఖరారు

bangarraju movie release
bangarraju movie release ; టాలివుడ్  హీరో కింగ్ నాగార్జున తనయుడితో కలిసి సినిమా చేస్తున్న విషయం  తెలిసిందే. కళ్యాణ  కృష్ణ దర్శకత్వంలో  వొస్తున్న ఇ సినిమాలో రమ్య క్రిష్ణ క్రుతిసేట్టి  కథానాయకిలుగా నటిస్తున్నారు సోగ్గాడే చిన్నినాయనకి సిక్వేల్ గా వొస్తుంది కాబట్టి దీని మీద బాగా అంచనాలు  ఉన్నాయి శేరావేగంగా షూటింగ్ పూర్తిచేసుకొని సంక్రాంతికి మన ముందుకి రానుంది  కొంచెం రిస్క్ చేసి మనముందుకి రాబోతున్నారు అని చిత్రం  యూనిట్ అంటోంది 
You might also like

Leave A Reply

Your email address will not be published.