FbTelugu

ఏపీ-కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో బంద్

ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. సరిహాద్దు రోడ్లపై కర్ణాటక వాసులు గోతులు తవ్వారు.

ఏపీలో వి.కోటలో 16 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా పలు గ్రామాల ప్రజలు తమ ఊళ్ల రోడ్లకు అడ్డంగా రాళ్లు వేసి రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.