అమరావతి: ఇవాళ సినీ హీరో, ఎమ్మె్ల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు.
ట్విట్టర్ వేదికగా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ తదితర ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇది బాలకృష్ణ 60వ పుట్టిన రోజు. అయితే బాలకృష్ణ అభిమాని ఒకరు తయారు చేసిన పిక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.