FbTelugu

ఆందోళనగానే బాలు ఆరోగ్యం: చరణ్

చెన్నై: నాన్న ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది, వెంటిలేటర్ పైనే ఉన్నారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ భావోద్వేగ వీడియోను రిలీజు చేశారు.
బాలసుబ్రహ్మణ్యం కరోనా పాజిటివ్ తో చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ సెంటర్ లో కొన్ని రోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే.

రెండు మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుట పడడం లేదు. ఎలాంటి పురోభివృద్ధి లేదని, అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు ఆయను కోలుకునేలా చేస్తాయని నమ్ముతున్నట్లు కుమారుడు చరణ్ తెలిపారు.

You might also like