FbTelugu

ఆ వివాదంతో పేదలకు ఒరిగేదేమీ లేదు’: కేటీఆర్

babri-case-no-use-for-poor-says-ktr

రామ మందిరం, బాబ్రి మసీదు వివాదం వలన పేదలకు ఒరిగేదేమీ లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. నేడు సుప్రీంకోర్టులో అయోద్య కేసు తీర్పు ఇవ్వనున్ననేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేధికగా పలు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా వివేకం, శాంతి పరిఢవిల్లాలని కోరుకున్నారు.

I would like to reiterate my opinion on #AyodhyaCase expressed almost a year ago in an interview with @navikakumar

Hope wisdom & peace will prevail no matter what the verdict of the Supreme Court is 🙏 https://t.co/08DsKNtSsS
— KTR (@KTRTRS) November 8, 2019

You might also like