FbTelugu

మహిళపై అత్యాచారానికి పాల్పడిన దొంగ బాబా

మెదక్: బాబా అవతారమెత్తిన ఓ యువకుడు మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలోని దుబ్బాక మండలం, చీకోడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘు అనే యువకుడు ఇంటర్ లో ఫెయిల్ అయిన తర్వాత సమర్థ మహరాజ్ పేరుతో బాబా అవతారమెత్తాడు.

ఈ నేపథ్యంలో సంతోషీ మాతా గుడి కట్టాలని సంకల్పించిన ఓ మహిళపై సమర్థరామదాసు, అతని శిష్యడు బాబా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.