FbTelugu

‘అయ్యన్న’కి మతి భ్రమించింది: మంత్రి జయరాం

అమరావతి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుకి మతి భ్రమించిందని మంత్రి జయరాం అన్నారు. టీడీపీ నేతల విమర్శలకు జయరాం గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈఎస్ఐతో తనకు సంబంధాలున్నాయనే ఆరోపణలు నిరాధారమని అన్నారు. లోకేష్ కు బెంజి పేరు పలకడం రాదు, బుద్దావెంకన్నకి బుద్ధి లేదని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.