FbTelugu

అయోధ్యలో రామమందిరం ఇలా…!

Ayodhya-Rama-Mandir-News

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంలో ఇక్కడ రామాలయ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి . అయోధ్యలో రాముడి దేవాలయం నిర్మాణానికి నమూనాను ప్రతిపాదించిన విశ్వహిందూపరిషత్ దేవాలయ నిర్మాణ పనులు చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం కంటే ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయోధ్యలోని సరయూ నది తీరాన వంద ఎకరాల భూమిలో 251 మీటర్ల అతి పెద్ద రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన నమూనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయోధ్యలో విగ్రహంతో పాటు డిజిటల్‌ మ్యూజియం, లైబ్రెరీ, ఫుడ్‌ఫ్లాజాలు, మైదానం, గోశాలలు నిర్మించనున్నారు.

You might also like