FbTelugu

కుట్రలెన్ని చేసినా విశాఖే రాజధాని: అవంతి

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలెన్ని చేసినా ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖే అవుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయరంగు పులుముకున్నారని అన్నారు. పరిపాలనా సౌలభ్యానికి విశాఖే అనువైన ప్రాంతమని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.