FbTelugu

ప్రాణహానీ ఉంది.. అఖిలను అరెస్టు చేయాలి

అమరావతి: మాజీ మంత్రి  అఖిల ప్రియ, భార్గవ్ లతో తనకు ప్రాణహానీ ఉందని, వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడించారు.

రాజకీయ కుట్రలో భాగంగా తనను చంపేందుకు కుట్రపన్నారని అన్నారు. అయితే పోలీసులే ఈ కుట్రను ఛేదించి తనను రక్షించారని తెలిపాడు. ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు తనని హత్యచేయడానికి అఖిల ప్రియ దగ్గర రూ.50 లక్షలకు కాంట్రాక్టు తీసుకున్నట్టు తెలిపారన్నారు. అయితే ఇప్పటికీ అఖిల ప్రియను అరెస్టు చేయలేదని, ఆమె అరెస్టు కోసమే తాను ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.