FbTelugu

అధికారులు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: కేటీఆర్

హైదరాబాద్: నగరంలో వరదలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ర్ట పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన న‌గ‌రంలోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడారు.

ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్ట‌ర్ హోమ్‌ని ప‌రిశీలించారు. వరద ప్రభావిత, ముంపు బాధితులంద‌రికి రేష‌న్ బియ్యంతో పాటూ ఇత‌ర నిత్య‌వ‌స‌రాలు అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.