FbTelugu

రెండు కీలక వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఆస్ట్రేలియా 40 ఓవర్లకు రెండు కీలక వికెట్లను కోల్పోయింది.

కెప్టెన్ ఫించ్ 60 ప‌రుగులు చేసి ష‌మి బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చాడు. ఫించ్ ఔటైన కాసేప‌టికే వార్న‌ర్ 83 పరుగులతో ర‌నౌట్‌ అయ్యాడు. ప‌రుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 40 ఓవర్లకు గానూ 275 పరుగులు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.