FbTelugu

కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకాశం

ఓ పక్క దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా.. తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో  కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకాశం జిల్లాను అధికారులు ప్రకటించారు.

ఈ జిల్లాలో కరోనా బారిన పడిన 63 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినారు. ఇదే తరుణంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో ప్రకాశం ప్రస్తుతానికి కరోనా ఫ్రీ జిల్లాగా మరింది.

You might also like