FbTelugu

లంకెబిందెల కోసం దారుణం

చిత్తూరు: లంకెబిందెల కోసం మూగ మహిళను బలిచ్చేందుకు యత్నించిన దారుణ ఘటన జిల్లాలోని జీడీ నెల్లూరు వడ్డి కండ్రిగలో చోటుచేసుకుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే.. మూఢనమ్మకంతో లంకెబిందెల కోసం ఓ మూగ మహిళను సొంత బందువులే బలిఇవ్వడానికి ప్రయత్నించారు. గుంత తవ్వి పూజలు చేస్తుండగా.. ఆ మూగ మహిళ తప్పించుకొని అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.